ఇన్ స్టంట్ నూడుల్స్ అంటూ హోరెత్తించే ప్రకటనల ప్రభావంతో త్వరగా తయారుచేసుకొనే నూడుల్స్ ని మీ బ్రేక్ ఫాస్ట్ గా ఎంచుకుంతున్నారా.....??? అయితే మీరు చాలా ఆరోగ్య సమస్యలను 'కొని' తెచ్చుకున్నట్టే. దక్షిణ కొరియాలో జరిపిన ఒక పరిశోదనలో నూడుల్స్ వలన వచ్చే అనర్ధాలు వెలుగులోకి వచ్చాయి..
