Latest News

Powered by Blogger.
Saturday, 31 October 2015

అజీర్ణం, ఆకలి లేకపోవడం,గ్యాస్ వంటి సమస్యలా......అయితే ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరి.

మిరియాలు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. ఒక కప్పు మజ్జిగలో 5 గ్రాముల మిరియాల పొడిని కలిపి తీసుకుంటే జీర్ణసంబంధ సమస్యలు తొలగిపోతాయి. అంతేకాక పేగులలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి. అలాగే ఆహారం జీర్ణమయ్యేందుకు అవసరమైన హైడ్రోక్లోరికామ్లం ఉత్పత్తి కావడానికి కూడా మిరియాలు సహాయపడతాయి. జీర్ణాశయంలో ఎక్కువ సేపు ఆహారం నిలువ ఉండకుండా చూస్తాయి. మిరియాల పొడిని అల్లం రసంతో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

మిరియాలు, అల్లం కలిపి తయారుచేసిన చట్నీ తీసుకుంటే శరీరం పునరుజ్జీవం వస్తుంది. ఆకలి లేని వారికి మిరియాలు ఒక మంచి దివ్యౌషధం చెప్పవచ్చు. ఆకలి లేని వారు మిరియాల కాషాయం తీసుకుంటే ఆకలి పుడుతుంది. అలాగే ఆకలి పుట్టటానికి మరో చిట్కా ఉంది. అది ఏమిటంటే మిరియాల పొడిని, ఒక స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఆకలి కలుగుతుంది. మిరియాల రసం తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

  • Title : అజీర్ణం, ఆకలి లేకపోవడం,గ్యాస్ వంటి సమస్యలా......అయితే ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరి.
  • Posted by :
  • Date : 7:09 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top