గోరువెచ్చటి నీళ్లలో ఒక కప్పు డెట్టాల్ లేదా సావలాన్ వేసి దానిలో పాదాలను పది నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత లైఫ్‌బాయ్ లేదా డెట్టాల్ వంటి యాంటీబ్యాక్టీరియల్ సబ్బుతో పాదాలను శుభ్రంగా కడిగి మెత్తటి టవల్ తో పై పైన అద్ది ఆరబెట్టాలి.
తడి ఆరాక కొంచెం టాల్కమ్ పౌడర్‌ను చల్లాలి.
పాదాలు దుర్వాసన వస్తే కనుక టాల్కమ్ పౌడర్‌లో కొంచెం కర్పూరం పొడి కలిపి పాదాల మీద చల్లాలి.
వర్షాకాలంలో కాలి గోళ్లను పెంచకూడదు. పెరిగిన గోళ్ల అడుగున దుమ్ము, ధూళి చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అందువలన గోళ్లు పెరిగిన వెంటనే కత్తిరించేయాలి.
వర్షంలో తడిచిన చెప్పుల్ని, స్లిప్పర్స్‌ని యాంటీబ్యాక్టీరియల్ నీళ్లలో కడిగి ఆరబెట్టాలి.
నాలుగు టేబుల్ స్పూన్ల ముల్తాని మట్టి, రెండు చుక్కల లావెండర్ లేదా జాస్మిన్ నూనె. అర టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ వేపాకు పొడి తీసుకుని అన్నింటిని ఒక గిన్నెలో వేయాలి. తరువాత గోరు వెచ్చటి నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా కలపాలి. శుభ్రంగా కడిగి, ఆరిన పాదాలపై ఈ పేస్ట్‌ను ప్యాక్‌లా వేయాలి. 20 నిమిషాల నుంచి అరగంట వరకు అలానే ఉంచి ఆ తరువాత కడిగేయాలి. తడి ఆరాక ఆలివ్ నూనెతో మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల వర్షపు నీటిలో తడిచిన పాదాలు పాదాలకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.