Latest News

Powered by Blogger.
Saturday, 17 October 2015

టూట్ పేస్ట్ ని ఇంటిలో తయారుచేసుకుకుందామా?

ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారమే కలుషితం అయ్యిపోతుందని ఒక పక్క బాధ పడుతూ ఉంటే, మరో పక్క బ్యూటీ ఉత్పత్తులు, హెల్త్ ఉత్పత్తులు కూడా కల్తీ అయ్యి ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి. దీనికి పరిష్కారంగా ఇంటిలోనే కొన్ని ఉత్పత్తులను తయారుచేసుకోవచ్చు. ఇప్పుడు టూట్ పేస్ట్ ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. 

మార్కెట్ లో దొరికే టూట్ పేస్ట్ లో సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఉండటం వలన దీర్ఘ కాలం వాడితే హాని కలుగుతుంది. అందువలన మాన్ ఇంటిలోనే ఆరోగ్యకరమైన టూట్ పేస్ట్ ని తయారుచేసుకోవచ్చు. 

కావలసిన వస్తువులు 

బేకింగ్ పౌడర్ - 1 స్పూన్ 
మెత్తని ఉప్పు - అరస్పూన్ 
పెప్పర్మేంట్ ఆయిల్ - 1 చుక్క 
లవంగం నూనె - 1 చుక్క 
శుద్దమైన నీరు - కొన్ని చుక్కలు 

తయారి 

 ఒక ప్లాస్టిక్ కప్పులో పై పదార్దాలను తీసుకోని బాగా కలపాలి. ఒకవేళ నీరు అవసరం అయితే కలపవచ్చు. అంతే టూట్ పేస్ట్ రెడీ అయినట్టే. చూసారుగా టూట్ పేస్ట్ తయారుచేయటం ఎంత సులభంగా ఉందో. 

  • Blogger Comments
  • Facebook Comments
Top