Latest News

Powered by Blogger.
Thursday, 10 September 2015

పాదాల పగుళ్ళ నుండి బయటపడటానికి సులభమైన చిట్కాలు

చాలా మందిలో పాదాల చర్మం దళసరిగా మారి మంట, దురద పెడుతూ ఉంటుంది. అంతేకాక చర్మమ పెచ్చులు పెచ్చులుగా ఊడి పోయి పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సార్లు వాటి నుండి రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఈ సమస్యకి రకరకాల కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం, ఎక్కువసేపు నిలబడి ఉండటం,ఎక్సిమా, సోరియాసిస్ ,మధుమేహం,ధైరాయిడ్ వంటి వల్ల పాదాల పగుళ్ళు ఎక్కువ అవుతాయి. అయితే ఈ సమస్య నుండి బయట అప్డటానికి సులభమైన పద్దతులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. 

  • Blogger Comments
  • Facebook Comments
Top