Latest News

Powered by Blogger.
Saturday, 12 September 2015

ముఖంపై మొటిమల మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ చిట్కాలను ఫాలో అయ్యిపొండి

మొటిమల మచ్చలు పోవటానికి బాదాం నూనె బాగా పనిచేస్తుంది. ఈ నూనెలో విటమిన్ E ఉంటుంది. దీన్ని ప్రతి రోజు రాసుకుంటే ఐదు రోజుల్లోనే మచ్చలు తగ్గుతాయి. 
 లావెండర్ నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాసుకుంటే ఒక వారంలో తగ్గిపోతాయి. 
మచ్చలు  త్వరగా పోవాలంటే వేరుశనగ నూనె, ఆవ నూనె కూడా బాగా పనిచేస్తాయి. వీటిని ఒక వారం పాటు రాస్తే మచ్చలకు చెక్ పెట్టవచ్చు. 
దూదిని గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లో తడి చేసి మచ్చలపై రాయాలి. అది బాగా ఆరిన తర్వాత కడగాలి. ఈ విధంగా రోజుకి రెండు సార్లు చేస్తే కొన్ని రోజుల్లోనే మంచి పలితం కనపడుతుంది. 

  • Title : ముఖంపై మొటిమల మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ చిట్కాలను ఫాలో అయ్యిపొండి
  • Posted by :
  • Date : 8:22 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top