Latest News

Powered by Blogger.
Monday, 14 September 2015

ఎర్రటి పెదాలకు....కొన్ని చిట్కాలు

కొంత మంది పెదాలు నల్లగా ఉంటాయి. కొన్ని చిట్కాల ద్వారా వాటి రంగును పోగొట్టి ఎర్రగా అయ్యే విధంగా చేయవచ్చు. మెత్తగా ఉండే బ్రష్ తో పెట్రోలియం జెల్లీని పెదవులపై రెండు నిమిషాల పాటు సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కొని, ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటె తొందరగా పెదవులపై నల్లని రంగు పోతుంది. తేనెలో నిమ్మరసం లేదా గ్లిసరిన్ లేదా పసుపు కలపాలి. ఈ మిశ్రమంతో రెండు రోజులకు ఒకసారి పెదాలను మర్దన చేయాలి. 

  • Blogger Comments
  • Facebook Comments
Top