Latest News

Powered by Blogger.
Tuesday, 8 September 2015

జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే.....కొన్ని ఇంటి చిట్కాలు

కొందరికి అస్తమాను జుట్టు రాలిపోతూ ఉంటుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన జుట్టు రాలటం ఒక ఎత్తైతే... ఆ జుట్టు రాలిపోతుందని చాలా మంది కృంగి పోతూ ఉంటారు. ఒత్తైన జుట్టు కోసం సేలున్స్,స్పా ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలా కాకుండా ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో ప్రయత్నిస్తే మంచి పలితాలను పొందవచ్చని అంటున్నారు పరిశోదకులు. 

కలబంద 
జుట్టు పెరుగుదలకు కలబంద బాగా సహాయపడుతుంది. ఈ చక్కని ఇంటి చిట్కాతో మంచి పలితాలను పొందవచ్చు. కలబంద జుట్టులోని చుండ్రును తగ్గించటంలో ఉపయోగపడుతుంది. కలబంద రసాన్ని జుట్టుకి బాగా పట్టిస్తే యాంటి ఫంగల్,యాంటి బ్యాక్తిరియాల్ గా పనిచేస్తుంది. ప్రతి రోజు కలబంద రసాన్ని తలకు రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top