Latest News

Powered by Blogger.
Sunday, 20 September 2015

మాన్‌సూన్‌ ఫేస్‌ ప్యాక్స్‌

శాండిల్‌వుడ్‌ ప్యాక్‌
తయారీకి: ఒక టే.స్పూను గంధం పొడి, పావు కప్పు రోజ్‌ వాటర్‌, పావు టీస్పూను పసుపు.
తయారీ ఇలా: అన్నిటినీ కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలాగి చల్ల నీళ్లతోకడిగేసుకోవాలి.

ఓట్‌మీల్‌ ప్యాక్‌
తయారీకి: 3 టే.స్పూన్ల ఓట్‌మీల్‌, ఒక ఎగ్‌ వైట్‌, ఒక టీస్పూను తేనె, ఒక టీస్పూను పెరుగు.
తయారీ ఇలా: పైవన్నీ కలిపి ఫ్రిజ్‌లో చల్లబరచాలి. ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఈ ప్యాక్‌ అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి.
లెమన్‌ బ్లీచ్‌
తయారీకి: ముల్లంగి, నిమ్మరసం
తయారీ ఇలా: ముల్లంగి తురుముకు నిమ్మరసం కలపాలి. ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలాగి వేళ్లతో గుండ్రంగా మసాజ్‌ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
బనానా ప్యాక్‌
తయారీకి: పుదీనా, అరటి పండు.
తయారీ ఇలా: గుప్పెడు పుదీనా ఆకుల్ని మెత్తగా దంచాలి. అరటి పండు గుజ్జుకు పుదీనా పేస్ట్‌ కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాలాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.

  • Blogger Comments
  • Facebook Comments
Top