Latest News

Powered by Blogger.
Saturday, 15 August 2015

వంటగదిలో మీకు పనికొచ్చే స్మార్ట్ ఇడియాలు

ఫ్లమ్ కేక్ లను కట్ చేయటం అంత సులభం కాదు. ఒక్కోసారి కత్తికి కేక్ అతుక్కుపోతుంది. లేదంటే చిందర వందరగా అవుతుంది. ఈ సమస్య నుండి బయట పడటానికి ఒక చిట్కా ఉంది. సలసల మరిగే నీటిలో కత్తిని ముంచి, కత్తిని పొడి గుడ్డతో తుడిచి కేక్ కట్ చేస్తే చక్కగా తెగుతుంది. 

అరటిపండ్లు ఇంటికి తెచ్చిన రెండు రోజులకే పాడైపోతూ ఉంటాయి. అందుకని అరటి పండ్ల గుత్తిని నాలుగు ఐదు బాగాలుగా చేసి పెట్టాలి. 

సలాడ్స్ కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్న ఆకులు తొందరగా వాడి పోతూ ఉంటాయి. వాటిని పేపర్ లో చుట్టపెడితే తాజాగా ఉంటాయి. 

  • Blogger Comments
  • Facebook Comments
Top