1. కూరల్లో ఉప్పు ఎక్కువ అయినప్పుడు కూరలో కొద్దిగా కొబ్బరిపాలు కలిపితే సరి. అందులో ఉండే ఉప్పదనం తగ్గి రుచికరంగా మారుతుంది.
2. ఒక బంగాళదుంప తీసుకోని దానిపై తొక్కను తీసివేసి ముక్కలుగా కోసి కూరలో వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. ఈ ముక్కలు కూరలో ఎక్కువగా ఉన్న ఉప్పును పీల్చుతాయి.
3. కూరలో ఒకటి లేదా రెండు కప్పుల పెరుగును కలపటం ద్వారా కూడా కూరలో ఎక్కువ అయిన ఉప్పును తగ్గించవచ్చు. పెరుగుకు బదులు మీగడను కూడా ఉపయోగించవచ్చు.