ఈ రోజుల్లో బయటకు వెళ్ళామంటే చేతిలో హ్యాండ్ బ్యాగ్ లేకపోతే కుదరదు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలకు చాలా అవసరం. ప్రతి రోజు ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్ మీద రకరకాల మరకలు అంటుతూ ఉండటం సాదారణమే. వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా తెలుసుకుందాం.

