Latest News

Powered by Blogger.
Monday, 27 July 2015

వంట చేసే సమయంలో సహాయపడే కొన్ని టిప్స్

టొమాటో సాస్‌ ఇంట్లో తయారు చేస్తున్నారా. అయితే అందులో కొంచెం తినేసోడా వేస్తె సాస్‌ న్యూట్రలైజ్‌ అవుతుంది.
ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ల వెంట నీళ్లు రావటం సహజమే. నాలుగు బ్రెడ్‌ ముక్కలను ఉల్లిపాయలు కట్‌ చేసే బోర్డ్‌ మీద వేసి చూడండి. ఉల్లి నుంచి వెలువడే ఘాటును బ్రెడ్‌ ముక్కలు పీల్చుకోవడం వల్ల మీ కళ్లు నీళ్లు పెట్టుకోవు.
 అల్లం ఫ్రెష్‌గా ఉండాలంటే ఇంటి ఆవరణలో ఇసుకలో ఉంచి  కాస్త తడి ఉండేలా చూడండి. అవసరం ఉన్నప్పుడల్లా తీసుకోని వాడుకొంటే సరిపోతుంది.
గుడ్లు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే వాటిని అదేపనిగా చూడాల్సిన పని లేదు. ఒక పాత్రలో రెండు అంగుళాల మేరా నీరు పోసి.. గుడ్డును అందులో ఉంచండి. గుడ్డు కింది భాగం పాత్ర అంచును తాకిందో.. ఆ గుడ్డు ఫ్రెష్‌గా ఉన్నట్టు లెక్క. నీళ్లలో తేలుతున్నట్టు ఉందనుకోండి.. అంత ఫ్రెష్‌ కాదని అర్థం.

1 టీ స్పూన్‌ ఉప్పు, 1 టీ స్పూన్‌ పంచదార మిక్స్‌ చేసిన నీటిలో పచ్చిబఠానీలను ఉడికిస్తే.. మరింత టేస్టీగా తయారవుతాయి.
కాలీఫ్లవర్‌ ఉడికించే టప్పుడు నాలుగు టేబుల్‌ స్పూన్ల పాలు, కొంచెం ఉప్పు వేయండి. దీనివల్ల కాలీఫ్లవర్‌ నిగనిగలాడుతూ నోరూరిస్తుంది.

  • Title : వంట చేసే సమయంలో సహాయపడే కొన్ని టిప్స్
  • Posted by :
  • Date : 9:18 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top