Latest News

Powered by Blogger.
Monday, 27 July 2015

మంచి కొవ్వు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కొవ్వు పదార్దాలు,పప్పులు తింటే లావు అవుతామని చాలా మంది భయపడి వాటి జోలికి అసలు వెళ్ళరు. కానీ కొవ్వు పదార్దాలు అన్నీ హాని చేయవు. పచ్చి కొబ్బరి,వెన్న, చీజ్ వంటి సంతృప్త కొవ్వులు మాత్రమే శరీరానికి హానిని కల్గిస్తాయి. పాల ఉత్పత్తులు,నట్స్,పప్పులు,గుడ్డు,చేపలు వంటి వాటి నుండి లభించే అన్ శాచ్యురేటెడ్ కొవ్వు పదార్దాలు శరీరానికి చాలా మేలును చేస్తాయి. ప్రతి రోజు ఆహారంలో 50 గ్రాముల నట్స్ తీసుకుంటే అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది.

  • Blogger Comments
  • Facebook Comments
Top