ఈ రోజుల్లో పదార్థాల్లో కల్తీని కనిపెట్టడం కష్టం అయిపోతుంది. ఆకారం, రంగుల్లో తేడాలు లేకపోవడంతో పదార్థాల్లో కలిసిన కల్తీని కనిపెట్టలేకపోతున్నాం. కల్తీల్లో కూడా కాలక్రమేణా చాలా మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇంతకుముందు పసుపును రంపపు పొడితో కల్తీ చేసేవారు. ఇప్పుడు దాని బదులుగా బియ్యంపిండిని వాడుతున్నారు. ఇత ర కల్తీల గురించి కూడా తెలుసుకుందాం.
కారం - ఇటుక పొడి
మిరియాలు - బొప్పాయి గింజలు
కుంకుమ పువ్వు - నాసీరకం కుంకుమ పువ్వు
జీలకర్ర - బియ్యం పొట్టు
జీలకర్ర - బియ్యం పొట్టు
ఈ పదార్థాల్లో కల్తీలను కనిపెట్టడానికో చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మీరు సులభంగా కల్తీని కనిపెట్టవచ్చు.
పసుపు: పసుపును నీళ్లలో కలపగానే నీళ్లు పసుపు పచ్చగా మారిపోతాయి. అడుగున కల్తీ కోసం వాడిన పదార్థం పేరుకుంటుంది.

కారం: నీళ్లలో కలిపిన వెంటనే ఇటుక పొడి అడుగుకి చేరిపోతుంది. నీళ్లు కూడా రంగు మారుతాయి.
మిరియాలు: మిరియాల్లానే ఉన్నా.. బొప్పాయి విత్తనాలు చిన్నవిగా, గోధుమ రంగులో ఉంటాయి.

ఆవాలు: ఆవాలను ఆర్జిమోన్ అనే మొక్క విత్తనాలతో కల్తీ చేస్తారు. ఆవాలు నున్నగా, ముదురు ఎరుపు రంగులో ఉంటే ఆర్జిమోన్ విత్తనాలు నల్లగా, గరుకుగా ఉంటాయి.