మృదువైన చపాతీలు
సాదారణంగా చాలామంది గోధుమపిండిని చల్లటి నీటితో కలుపుతారు . ఈసారి గోరువెచ్చని నీటితో కలిపి చూడండి . చివరలో కొద్దిగా పన్నీరును కలిపితే.. చపాతీలు మరింత మృదువుగా వస్తాయి.
అవే ఘుమఘుమలు
కొత్త్తిమీర, కరివేపాకులను గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలో ఉంచండి. ఈ విధంగా చేస్తే ఆకులు అంత తొందరగా ఎండిపోవు.
హెర్బల్స్ చెడకుండా
వనమూలికలను శుభ్రం చేసి బాగా ఎండబెట్టి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని లోపల టిష్యూపేపర్‌ను చుట్టూ ఉంచాలి. అందులో హెర్బల్స్‌ను వేస్తే.. వాటిలో ఇంకా మిగిలి ఉన్నా తేమను టిష్యూ పీల్చుకుంటుంది.
కందిపప్పు మరింత కమ్మగా
కంది పప్పును వండే ముందు కందిపప్పును కనీసం మూడు నుంచి నాలుగు గంటలు నీటిలో నానబెడితే.. మంచి రుచి వస్తుంది. అవే నీటిని పప్పు ఉడికించడానికి వాడాలి. పప్పు వండే టైమ్ కూడా తగ్గుతుంది.
ఆహా.. ఆలూ
కరకరలాడే ఆలు ఫ్రై కావాలంటే.. తొక్క తీసిన ఆలూను అరగంట చల్లటి నీటిలో నానబెట్టి.. ఆ తరువాత ఫ్రై చేస్తే.. క్షణం ఆలస్యం చేయకుండా తినేయాలనిపిస్తుంది.
అదనపు పోషకాలు
కూరగాయలను ఉడికించిన నీటిని బయట పారబోయకండి. ఆ నీటిని బియ్యంలోకి ఎసురుగా వాడుకుంటే.. మరిన్ని పోషకాలు జత కలుస్తాయి.
అతుకుల్లేని మెతుకులు
అన్నం వండేటప్పుడు అందులోకి రెండు చుక్కల నెయ్యి లేదా నూనె వేస్తే.. అన్నం మరింత రుచిగా వస్తుంది. అందులోను ఒక మెతుక్కు మరో మెతుకు అంటుకోదు..