అరటి పండును తీసుకుని మెత్తటి గుజ్జుగా చేసుకోవాలి. అందులోకి మూడు చుక్కల తేనె కలిపి ముఖానికి మాస్క్ వేసుకొని ఇరవై నిమిషాలయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. విధంగా తరచూ చేస్తూ ఉంటే ముఖం మీద ఉన్న జిడ్డు, ధూళి కణాలు తొలగిపోయి మొటిమలు రావు.
కేవలం టమోటోతో మాత్రమే ముఖానికి మాస్క్ వేసుకుంటే చాలు. ఇందులోకి ఎలాంటి అదనపు పదార్థాలు కలపవలసిన అవసరం లేదు. టమోటోతో ముఖానికి మసాజ్ చేసుకుంటున్నప్పుడు అందులోని విత్తనాలు బ్రెష్‌లా
పనిచేస్తాయి.
బాగా మగ్గిన నల్లద్రాక్ష పండ్లను గుజ్జుగా చేసుకుని.. అందులోని విత్తనాలను పక్కన పడేయాలి. ఆ గుజ్జును ముఖానికి పట్టించి అరగంట వరకు అలాగే ఉంటే.. తడి ఆరిపోతుంది. ఆ తరువాత శుభ్రం చేసుకోవచ్చు.
బొప్పాయి గుజ్జుతోను ఇదే విధంగా చేయవచ్చు. అయితే మరీ పచ్చిది వాడకూడదు. అలాగని బాగా మాగిన పండునూ వాడకూడదు. మధ్యస్తంగా ఉండే బొప్పాయిలోని లోపలి గుజ్జు ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
నారింజపండ్ల పల్ప్‌ను ఇలాగే ముఖానికి వేసుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి ముఖాన్ని మరింత కాంతివంతం చేస్తుంది.