Latest News

Powered by Blogger.
Sunday, 6 November 2016

'జబర్దస్త్' అభిమానులకు చేదు వార్త..!

బుల్లితెర ప్రేక్షకుల్లో ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం గురించి తెలియని వారుండరు.. మూడు సంవత్సరాలనుండి అలుపెరగకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ ప్రోగ్రాం ఇప్పటికీ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతుంది.. జబర్దస్త్ వస్తుందంటే చాలు చిన్న పిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వాళ్ళ దాకా అందరు టీవీ ల ముందు వాలి పోవాల్సిందే… అంతగా ప్రేక్షకుల్లో పాపులారిటీ సాధించింది ఈ షో.. ప్రస్తుతం జబర్దస్త్ లో చేసే ఆర్టిస్టులు బుల్లితెరమీదే కాదు వెండితెరమీద కూడా మంచి ఆఫర్స్ దక్కించుకుని స్టార్స్ గా ఎదుగుతున్నారు..

అయితే తాజా సమాచారం ప్రకారం జబర్దస్త్ ని అతి త్వరలో ఆపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.. యువతని తప్పు దోవ పట్టించే స్కిట్స్ చేస్తున్నారని, వల్గర్ కామెడీ ఎక్కువవుతుందని, స్త్రీలను అగౌరపరిచే విధంగా కామెడీ చేస్తున్నారని , చాలా కంప్లైంట్ లు పోలీస్ స్టేషన్ కి వెళ్లాయట.. దీనిపై స్పందించిన పోలీస్ వారు వెంటనే సమస్యని ప్రసారాల శాఖకి తెలియజేయగా వారు ఈ షో ని కొన్ని రోజులు ఆపేయాలని నిర్ణయించుకున్నారట.. అయితే గతంలో కూడా జబర్దస్త్ ని బ్యాన్ చేయాలనీ వార్తలు వచ్చినా షో ప్రసారానికి ఎలాంటి ఆటంకం కలగలేదు..అయినా సినిమాల్లో ఉన్నంత వల్గర్ కామెడీ అయితే జబర్దస్త్ లో ఉండట్లేదని మరోవైపు వాదన వినిపిస్తుంది.. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

ETV Jabardasth Extra Jabardasth Jabardasth Comedy Show Archives Extra Jabardasth Katharnak Comedy Show. Etv Jabardasth Comedy Show extra jabardasth comedy show latest jabardasth comedy show latest episode jabardasth comedy show. chammak chandra etv jabardasth videos jabardasth latest episode 2016.

  • Title : 'జబర్దస్త్' అభిమానులకు చేదు వార్త..!
  • Posted by :
  • Date : 10:36 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top