Latest News

Powered by Blogger.
Monday, 23 May 2016

పవన్ కళ్యాణ్ మూడో భార్య గురించి తెలియని నిజాలు

పవన్ కళ్యాణ్ తనతో పాటు 'తీన్ మార్' సినిమాలో నటించిన అన్నా లెజ్నేవాని ప్రేమించి 2013 వివాహం చేసుకున్నాడు. అసలు తెలుగు రాని ఈ ఇంగ్లిష్ అమ్మాయితో పవన్ ఎలా కాపురం చేస్తున్నాడో అనేది అందరికి ఆశ్చర్యమే. వీరిద్దరికీ ఒక పాప ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నేవాని గురించి తెలుసుకుందాం.

అన్నా లెజ్నేవా క్రైస్తవ మతస్తురాలు కావటంతో పవర్ స్టార్, అన్నా లెజ్నేవా కి పుట్టిన పాపకు ఆ మత ఆచారం ప్రకారం పోలేనా  అని పేరు పెట్టాడు. 

ఆమె వయొలిన్ ప్లేయర్...అలాగే లింగ్విస్టిక్ ఏబిలిటిలో ట్రాన్స్ లేటర్. 

పోలేనా కోసం పవన్ ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. 

పవన్ భార్య ఇప్పుడిప్పుడే తెలుగు మాట్లాడటం నేర్చుకుంటుంది. 

అన్నా లెజ్నేవా ఆస్ట్రేలియా దేశానికీ చెందినది. 

ఆమె 'తీన్ మార్' సినిమా తర్వాత ఇంటికే పరిమితం అయ్యింది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top