గూగుల్
గూగుల్ కంపెనీకి సెకన్ కాలంలో 3,225 డాలర్స్ రెవిన్యూ ( 2 లక్షల 14 వేల 172 రూపాయిలు), అందులో 658 డాలర్స్ లాభం. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 43 వేల 697 రూపాయిలు.
ఫేస్ బుక్
ఫేస్ బుక్ సెకన్ కాలంలో 4,197 డాలర్స్ రెవిన్యూ ( 28 వేల 157 రూపాయిలు). దానిలో 81 డాలర్స్ లాభం. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 5 వేల 379 రూపాయిలు.
ట్విట్టర్
ట్విట్టర్ సెకన్ కాలంలో 36 డాలర్స్ రెవిన్యూ (2 వేల 390 రూపాయిలు). దానిలో 35 డాలర్స్ లాభం. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2 వేల 324 రూపాయిలు.
యాపిల్
యాపిల్ సెకన్ కాలంలో 9,123 డాలర్స్ రెవిన్యూ (6 లక్షల 5 వేల 858 రూపాయిలు). దానిలో 1,997 డాలర్స్ లాభం. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం లక్ష 32 వేల 620 రూపాయిలు.
మైక్రో సాఫ్ట్
మైక్రో సాఫ్ట్ సెకన్ కాలంలో 9,123 డాలర్స్ రెవిన్యూ (2 లక్షల 78 వేల 722 రూపాయిలు). దానిలో 1,179 డాలర్స్ లాభం. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 78 వేల 297 రూపాయిలు.