Latest News

Powered by Blogger.
Sunday, 8 May 2016

నాగార్జున మొదటి భార్య ఎక్కడ ఉందో తెలుసా?

నాగార్జున మొదట దగ్గుపాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ నాగ చైతన్య అనే కుమారుడు ఉన్నాడు. కుమారుడు పుట్టాక నాగార్జున,లక్ష్మి ఇద్దరూ విడిపోయారు. దగ్గుపాటి లక్ష్మి నాగార్జునకి విడాకులు ఇచ్చాక నాగ చైతన్యను తీసుకోని చెన్నై వెళ్లి ఇంటిరియాల్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. 

నాగ చైతన్యను  సినీ వాతావరణంనకు దూరంగా చెన్నైలో 18 సంవత్సరాల పాటు పెంచింది దగ్గుపాటి లక్ష్మి. నాగ చైతన్య 18 సంవత్సరాల పాటు తల్లే లోకంగా పెరిగాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే నాగ చైతన్యకు తల్లి డిగ్రీ అయ్యాకే సినిమాల్లోకి వెళ్ళాలని సూచించింది. దాంతో డిగ్రీ అయ్యాకనే సినిమాల్లోకి వచ్చాడు. నాగ చైతన్య హైదరాబాద్ కొండాపూర్ లో కొన్న ప్లాట్ కి లక్ష్మి దగ్గుపాటి దగ్గర ఉండి మరీ కొడుకుకు నచ్చిన విధంగా ఇంటిరియాల్ డెకరేషన్ చేసినట్టు సమాచారం. త్వరలోనే నాగ చైతన్య పెళ్లి కూడా చేయాలనీ భావిస్తోంది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top