మనం సాదారణంగా గుడికి బయలు దేరినప్పుడు తప్పనిసరిగా స్నానం చేస్తాం. అయినా సరే గుడికి వెళ్ళినప్పుడు కుళాయి లేదా బావి వద్ద కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళతాం. దానికి కారణం మనం గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళతాం.
CLICKHERE : దేవుని ఉంగరాన్ని ఏ విధంగా ధరించాలి?
ముందుగా చెప్పులను బయట విడిచి, పంచ భుతాల్లో ఒకటైన భూమి మీద నిలబడి, పంచభుతాలకు అధిపతి అయిన నీ దగ్గరకు వస్తున్నామని చెప్పుతూ,ఆపాదమస్తకం శుభ్రం చేసుకోవటానికి, మొదట కాళ్ళను ముందు వెనక బాగా తడిచేలా కడుక్కోవాలి. ఆ తర్వాత నోటిలో నీటిని పోసుకొని మూడు సార్లు పుక్కిలించాలి. శరీరం, వాక్కుకు కారణం అయిన నాలుకను శుభ్రం చేసుకొని నీ ముందుకి వచ్చి ప్రార్ధన చేస్తున్నాం. కావున మమ్మల్ని దీవించ ప్రార్ధన. మనం గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాళ్ళు, నోరు శుభ్రం చేసుకున్న తర్వాతే దర్శనం చేసుకోవాలి.
CLICKHERE : భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు
CLICKHERE : పెళ్ళిలో బుగ్గన చుక్క ఎందుకు పెడతారు?