Latest News

Powered by Blogger.
Thursday, 12 May 2016

100 సినిమాలు పూర్తి చేసిన తెలుగు హీరోలు

హీరోగా వంద సినిమాలు చేయటం అంటే మాటలు కాదు. శతాబ్ద కాలం పాటు హీరోగా కొనసాగితేనే ఈ ఫీట్ సాధ్యం అవుతుంది. మన టాలీవుడ్ లో ఆ విధంగా వంద సినిమాలు చేసిన హీరోలు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వారి గురించి వివరంగా తెలుసుకుందాం. 

1. కృష్ణ  

సూపర్ స్టార్ కృష్ణ 1965 లో 'తేనె మనసులు' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తన కెరీర్ లో 330 సినిమాలు చేసి ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారు. ప్రస్తుతం 'శ్రీ శ్రీ' సినిమాతో బిజీగా ఉన్నారు. 

2. ఎన్టీఆర్ 
విశ్వ విఖ్యాత నట సార్వబౌమ నందమూరి తారక రామారావు గారు 1949 లో 'మన దేశం' సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యి 100 సినిమాలు పూర్తి చేసి అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. 

3. అక్కినేని నాగేశ్వరరావు 

అక్కినేని నాగేశ్వరరావు 1941 లో 'ధర్మపత్ని' సినిమా ద్వారా పరిచయం అయ్యి 230 సినిమాలకు పైగా నటించాడు. 

4. కృష్ణంరాజు రెబల్ స్టార్ కృష్ణంరాజు 1966 లో 'చిలక గోరింక' సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యి 100 కి పైగా సినిమాల్లో హీరోగా నటించాడు. 

5.  శోభన్ బాబు 
మహిళ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న శోభన్ బాబు 1959 లో వచ్చిన 'దైవ బలం' సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యి 100 కి పైగా సినిమాల్లో నటించాడు. 

6. మురళీ మోహన్ 

మురళీ మోహన్ కూడా 100 కి పైగా సినిమాల్లో నటించాడు. 

7. చిరంజీవి 

ఇప్పటి తరం నటుల్లో మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాల్లో నటించాడు. 

8. మోహన్ బాబు 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా సినీరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత హీరోగా మారారు. అయన నటించిన 560 సినిమాల్లో 100 కు పైగా హీరోగా నటించారు. 

9.  రాజేంద్ర ప్రసాద్ 
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ 1977 లో 'స్నేహం' సినిమా ద్వారా సినీ రంగానికి వచ్చి దాదాపుగా 100 కు పైగా సినిమాల్లో నటించి, మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. 

10. శ్రీకాంత్ 
శ్రీకాంత్ మొదటగా విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారాడు. శ్రీకాంత్ కూడా దాదాపుగా 100 సినిమాలకు పైగా నటించాడు. 

11. బాలకృష్ణ 
బాలకృష్ణ కూడా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా ద్వారా 100 సినిమాలను పూర్తి చేస్తాడు. 

  • Blogger Comments
  • Facebook Comments
Top