ఈ టీవిలో వస్తున్న 'ఆలీతో జాలిగా' కార్యక్రమం మంచి రేటింగ్ తో ముందుకు దూసుకుపోతుంది. అటువంటి ఈ సమయంలో ఆ కార్యక్రమం ఆగిపోయింది. దీనికి గల కారణాలను ఎవరికీ తోచిన విధంగా వారు చెప్పుతున్నారు. ఈ కార్యక్రమానికి అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అలీ బుల్లితెరపై తొందరగానే అభిమానులను సంపాదించుకున్నాడు.
ఈ కార్యక్రమం రేటింగ్ ఆరు ఉండేది. సడన్ గా రేటింగ్ 2 కి పడిపోయింది. అయితే దీనికి గల కారణాలు బిన్న రకాలుగా వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో సబ్జెక్ట్ కన్నా డబుక్ మీనింగ్ ఎక్కువైందని అందువల్లే ఈ కార్యక్రమం ఆగిపోయిందని కొంతమంది ఊవాచ. అలీ మాట్లాడే మాటలను కుటుంబంతో కలిసి చూడలేకపోతున్నామని చాలా మంది చాల రోజులుగా విన్పిస్తుంది. అయితే కొంత మంది మాత్రం ఏదైనా కార్యక్రమాన్ని వినోదం దృష్టిలో చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా ఈ షో కొంచెం కాన్సెప్ట్ మార్చుకొని మరల ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.