మనం మంచం మీద లేదా ఎత్తైన స్టూల్ లేదా కుర్చీలో కూర్చునప్పుడు కాళ్ళు ఊపితే పెద్దవారు వచ్చి కోప్పడటం సహజమే. అలా కాళ్ళు ఊపటం వల్ల అరిష్టం అని కొందరు, మరి కొందరు మేనమామకి కీడు జరుగుతుందని చెప్పుతూ ఉంటారు. అయితే కాళ్ళు ఊపటం వల్ల నిజంగా కీడు జరుగుతుందా అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
మన పూర్వీకులు విలువైన వస్తువులను,ఔషదాలను,డబ్బును మంచాల కింద జాగ్రత్త పరిచేవారు.
అలాగే మన పూర్వీకులకు తమలపాకు నమిలే తినే అలవాటు ఉండేది. తమలపాకు నమిలి ఉమ్మి వేయటానికి పాత్రను మంచం కింద పెట్టేవారు.
అల్లరి చేసే పిల్లలు మరియు తుంటరి పిల్లలు మంచం మీద కూర్చొని కాళ్ళు ఊపితే మంచం కింద ఉన్న విలువైన వస్తువులు పగిలిపోయేవి.
తుంటరి పిల్లలను కాళ్ళు ఊపవద్దని చెప్పితే ఇంకా రెచ్చిపోయి ఊపేవారట.
ఈ తుంటరి పిల్లల అల్లరిని ఆపటానికి కాళ్ళు ఊపితే అరిష్టం అని,మంచిది కాదని డబ్బు నష్టం జరుగుతుందని చెప్పేవారు. అలాగే మేనమామకు మంచిది కాదని చెప్పితే కాళ్ళను ఊపటం మానేసారట.
పెద్దవారు చెప్పే ప్రతి విషయంలోనూ ఒక రీజన్ ఉంటుంది. ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కాళ్ళను ఊపటం వల్ల శక్తి హరిస్తుంది.