రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ సెక్యూరిటీ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఏ రాజకీయ నాయకుడికి లేని విధంగా నీతా కు సెక్యూరిటీ ఉంది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్ వై కేటగిరి భద్రతను కల్పించింది. వై కేటగిరి భద్రతలో బాగంగా ఆమెను 24 గంటలు 20 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు రక్షణ కల్పిస్తూ ఉంటారు.
దేశంలో ఆమె ఎక్కడికి వెళ్ళినా వీరు ఆమెను అనుసరించి ఉంటారు. ఆమెకు ఎటువంటి ప్రాణహాని లేకపోయినా
కేంద్ర హోంశాఖ అనుమతితో ఈ సెక్యూరిటీని పొందారు. అయితే ఈ 20 మందికి అయ్యే ఖర్చును నీతా అంబానీ భరించాలి.

ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే ఆయనకు తరచుగా జాతి వ్యతిరేక శక్తుల నుంచి బెదిరింపులు వస్తాయి. అందువల్ల ఆయనకు z కేటగిరి భద్రత ఉంటుంది. దీనిలో 40 మంది జవాన్లు 24 గంటల పాటు ఆయనకు రక్షణ కల్పిస్తూ ఉంటారు. నీతా అంబానీ టి20 ఫ్రాంచైజీ, దేశంలో అనేక ధార్మిక కార్యక్రమాలలో బిజీ బిజీగా ఉండుట వలన, వారి వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించింది.