Latest News

Powered by Blogger.
Thursday, 5 May 2016

రవి లాస్యల సంబంధం ఏంటి?

రవి లాస్య ఇద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తే వారి సెటైర్స్ తో ఆ షో రేటింగ్స్ అమాంతం పెరిగిపోతాయి. వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ర్టీని చూసిన ప్రేక్షకులు.. వీరిద్దరి మధ్య సమ్ థింగ్ నడుస్తుందని అనుకున్నారు. కొందరైతే పెళ్లి కూడా చేసేసుకున్నారని రూమర్లు పుట్టించారు. ఆ రూమర్స్ పై రవి, లాస్య ఏమి చెప్పారో చూడండి. 

  • Blogger Comments
  • Facebook Comments
Top