సుమ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అంతలా ఆమె బుల్లితెరపై ఆమె హవాను కొనసాగిస్తుంది. పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు సుమ అంటే తెలియని వారు ఉండరు. యాంకర్ సుమ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రేక్షకులకు హీరోయిన్స్ కన్నా సుమ అంటేనే బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి ఆడియో పంక్షన్ లోను యాంకర్ గా ఆమె కనిపిస్తుంది.
ఇక సుమ లవ్ విషయానికి వస్తే మొదట రాజీవ్ సుమకు ప్రపోజ్ చేసాడట. ఆ ప్రపోజల్ కి సుమ కొన్ని రోజులు ఆగి ఒకే చెప్పారట రాజీవ్ కి. సుమను సినిమాలు చేయవద్దని ఒక కండిషన్ పెట్టారట రాజీవ్. అప్పుడు సుమ పెళ్ళికి ముందే కండిషన్స్ ఉంటె పెళ్లి అయ్యిన తర్వాత ఎన్ని కండిషన్స్ ఉంటాయో అని భయపడి, ఇలా అయితే నా వల్ల కాదు అని చెప్పి సుమ రాజీవ్ కి బ్రేక్ అప్ చెప్పేసింది.
ఆ తర్వాత వారిద్దరూ రెండు సంవత్సరాలు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత సుమ సినిమాలు నచ్చక సినిమాలు చేయటం మానేసింది. అదే సమయంలో రాజీవ్ కనపడటంతో మరల వారి ప్రేమ చిగురించింది. దాంతో ఇంకా లేట్ చేయకుండా పెళ్లి చేసేసుకోవాలని రాజీవ్,సుమ అనుకున్నారట. ఈ విషయాన్నీ సుమ ఒక ఇంటర్వ్యూ లో చెప్పి నవ్వుకుంది.