ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి డీ హైడ్రేషన్, పోషకాహార లోపం,విటమిన్ డి లోపం వంటివి కారణాలు అవుతున్నాయి. అయితే చాలా మంది కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయంటే ఆపరేషన్ ఒకటే మార్గం అని భావిస్తారు. కానీ రాళ్లు చిన్నగా ఉంటే ఇంటి చిట్కా ద్వారా నయం చేసుకోవచ్చు.
కిడ్నీలో రాళ్ళను తొలగించుకోవటానికి ఇంటిలో సులభంగా తయారుచేసుకొనే ఒక అద్భుతమైన పానీయం ఉంది. ఈ పానీయాన్ని ఆరు రోజులు త్రాగితే మంచి పలితాన్ని పొందవచ్చు. అయితే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
నిమ్మరసం 100 ML
ఆలివ్ ఆయిల్ 100 ML
బీర్ 100 ML
తయారీ
ఒక గాజు సీసాలో బీర్, ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో తాజా నిమ్మరసాన్ని కలపాలి. ఈ పానీయాన్ని త్రాగటానికి ముందు బాగా షేక్ చేసి త్రాగాలి. ఈ పానీయాన్ని ఆరు రోజుల పాటు ప్రతి రోజు ఉదయాన్నే 50 ML త్రాగాలి. ఈ విధంగా త్రాగటం వలన కిడ్నీలో ఉన్న రాళ్లు నిదానంగా కరిగి యురిన్ ద్వారా బయటకు పోతాయి. అయితే ఈ పానీయం 15 MM కన్నా తక్కువ సైజ్ ఉన్న రాళ్ళను మాత్రమే కరిగిస్తుంది. ఏది చేసిన ఒక్కసారి వైద్యున్ని సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ ఇంటి చిట్కాలను పాటించాలి.