Latest News

Powered by Blogger.
Tuesday, 24 May 2016

ఎన్టీఆర్ 'రియల్ స్టార్' ఎందుకంటే.....

ప్రస్తుతం స్టార్ హీరోలు అయినా క్రేజ్ ఉన్న హీరోలు అయినా వారి సినిమా విడుదల సమయంలో మాత్రమే ప్రమోషన్స్ కోసం మీడియా ను బాగా పట్టించుకుంటారు. మాములు సమయాల్లో అసలు మీడియాను పట్టించుకోరు. ఈ విషయం బహిరంగ రహస్యమే. కెరీర్ మొదట్లో ఎన్టీఆర్ కూడా ఇలానే ఉండేవాడు. మీడియాకు కూడా తరచుగా ఇంటర్వ్యు ఇచ్చేవాడు కాదు. అయితే 'టెంపర్' సినిమా తర్వాత ఎన్టీఆర్ తన వైఖరిని మార్చుకున్నాడు.

అయితే ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో మీడియాతో చాలా స్నేహంగా ఉంటూ తరచుగా ఇంటర్వ్యు లు ఇస్తున్నాడు. ఈ మధ్య తన 33 వ పుట్టినరోజు సందర్భంగా మీడియా సోదరులను అందరిని పిలిచి స్పెషల్ గా ట్రీట్ ఇచ్చాడు. ఈ విషయం ఇప్పటివరకు బయటకు స్ప్రెడ్ కాలేదు. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ పబ్లిసిటి కోసం కూడా వాడుకోలేదు. సైలెంట్ గా మీడియా మిత్రులకు పార్టీ ఇచ్చి రియల్ స్టార్ అనిపించుకున్నాడు. 

  • Blogger Comments
  • Facebook Comments
Top