మొన్న 20 తారీఖున విడుదల అయ్యిన 'బ్రహ్మోత్సవం' సినిమా కుటుంబ ప్రేక్షకులకు దగ్గర అయినా, B,C ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. శ్రీకాంత్ అడ్డాల కుటుంబ నేపధ్యంలో తీద్దామని ఎక్కువగా కనెక్ట్ అయ్యి అసలుకే ఎసరు పెట్టుకున్నాడు. సినిమాలో మహేష్ బాబు,రావు రమేష్ ల మీద పెట్టిన ద్రుష్టి సినిమా గమనం మీద పెడితే బాగుండేది.
మహేష్ నటించిన 'బ్రహ్మోత్సవం' గురించి కొన్ని సెటైర్స్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఇవి ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదు. కేవలం సరదా కోసం మాత్రమే.
* 'బ్రహ్మోత్సవం' సినిమా జెమినిలో వచ్చే 'మొగలిరేకులు' సీరియల్ చూడని మగవారికి మాత్రమే.
* సినిమా అంతా ఒక ఎత్తు....మహేష్ ఒక పాటకు వేసిన స్టెప్స్ ఒక ఎత్తు. ఆ స్టెప్స్ ని మాత్రం మర్చిపోవద్దు.
* ఈ సినిమా చూస్తే టాలీవుడ్ లో ఎంత మంది క్యారెక్టర్ నటులు ఉన్నారో తెలిసిపోతుంది.
* 400 రుపాయిలతో 400 కోట్లు సంపాదించినా సత్యరాజ్ గుండె అంతా వీకా.
* వచ్చింది కదా అవకాశం పాట...ఈ సినిమా కోసమా? లేక సంతూర్ యాడ్ కోసమా?
* నాన్నకు ప్రేమతో స్టోరీ లైన్ ని శ్రీమంతుడు స్టైల్ లో చెప్పుతూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సీన్లతో నింపేసారు.
* ఫ్రీ గా పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు.
* సీరియల్స్ ని సినిమాలకు తలదన్నే విధంగా తీస్తూ ఉంటే....సినిమాలను సీరియల్స్ కి తలదన్నే విధంగా తీయటంలో తప్పు లేదు.