వేసవికాలంలో చాలా మంది కొబ్బరి బొండాం, పండ్ల రసాల కన్నా ఎక్కువగా కూల్ డ్రింక్ లను త్రాగటానికే ఎక్కువగా ఇష్టపడతారు. కూల్ డ్రింక్ లను త్రాగటం అనేది మంచిది కాదని తెలిసిన సరే త్రాగుతూనే ఉంటారు. అసలు కూల్ డ్రింక్ త్రాగిన 10 నిమిషాల తర్వాత మన శరీరంలో జరిగే మార్పుల గురించి మీకు తెలుసా? అలాగే మన శరీరానికి ఎంత హాని జరుగుతుందో తెలుసా? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
కూల్ డ్రింక్ లో దాదాపుగా 10 స్పూన్ల చక్కర ఉంటుంది. మాములుగా పది స్పూన్ల చక్కర తీసుకుంటే వాంతులు అవుతాయి. కానీ కూల్ డ్రింక్ లో ఉండే పాస్పోరిక్ ఆమ్లం వాంతులు కాకుండా అడ్డుకుంటుంది.
కూల్ డ్రింక్ త్రాగిన 20 నిమిషాల తర్వాత లివర్ చక్కరను రక్తంలోకి పంపుతుంది. దాంతో రక్తంలో చక్కర స్థాయిలు అమాంతం పెరిగిపోయి ఒక్కసారిగా బరువు పెరుగుతాం.
కూల్ డ్రింక్ త్రాగిన 40 నిమిషాల తర్వాత కెఫీన్ నిదానంగా శరీరంలో చేరి రక్తపోటుకి దారి తీస్తుంది.
కూల్ డ్రింక్ త్రాగిన 45 నిమిషాలకు 'డోపమైన్' అనే రసాయనం మన శరీరంలో విడుదల అవుతుంది.
కూల్ డ్రింక్ త్రాగిన 60 నిమిషాల తర్వాత 'పాస్పోరిక్ ఆమ్లం' చిన్న ప్రేగుల్లోకి చేరి, చిన్న ప్రేగుల్లో ఉండే జింక్,మెగ్నీషియం వంటి వాటికీ అడ్డుకట్ట వేస్తుంది. దాంతో అధిక దాహం,డీ హైడ్రేషన్ కలుగుతుంది.