Latest News

Powered by Blogger.
Saturday, 2 April 2016

బీపీ (BP) ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

సాదారణంగా బీపీ 120/80 కంటే ఎక్కువగా ఉందంటే మన రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకొని బీపీ ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ బీపి 140/90 వరకూ వెళ్లి ‘అధిక రక్తపోటు’గా నిర్ధారణ జరిగితే మాత్రం జీవనశైలి మార్పులు ఒక్కటే సరిపోదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించి మందులను కూడా వాడవలసి ఉంటుంది.

అయితే ఈ ‘అధిక రక్తపోటు’ అనేది పూర్తిగా నయం కాదు. అయితే క్రమం తప్పకుండా మందులను వాడుతూ మంచి జీవనశైలిని అలవరుచుకుంటే కంట్రోల్ లో ఉంటుంది. అయితే ఈ విధంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.

* ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించాలి.

* ప్రతి రోజు పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

* ప్రతి రోజు వ్యాయామం చేయాలి.

* బరువు ఎక్కువగా ఉంటే వెంటనే తగ్గటానికి ప్రయత్నం చేయాలి.

* మద్యపానం, స్మోకింగ్ అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి.

వీటిని పాటిస్తే బీపి కంట్రోల్ లో ఉండి గుండె మీద, రక్తనాళాల మీద, కిడ్నీల మీద భారం తగ్గి, వీటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

  • Blogger Comments
  • Facebook Comments
Top