Latest News

Powered by Blogger.
Saturday, 2 April 2016

అరికాలి మంటలు తగ్గటానికి ఇంటి చిట్కాలు

అరికాలి మంటలు ఉంటే నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అరిపాదాలకు రక్త ప్రసరణ తగ్గటం వలన మంటలు ఏర్పడతాయి. ఈ మంటలను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా నయం చేసుకోవచ్చు.

*మునగచెట్టు బెరడును గంధంగా తీసి అరికాళ్ల మీద రోజులో మూడు సార్లు రాస్తే అరికాళ్ల మంటలు తగ్గుతాయి.

* ఒక స్పూన్ నునెలొ రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి అరికాళ్ల మీద రోజులో మూడు సార్లు రాస్తే అరికాళ్ల మంటలు తగ్గుతాయి.

* మందార ఆకుల రసం లేదా మల్లె ఆకుల రసంను ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు అరిపాదాలకు రాసి మర్దన చేస్తే మంటలు తగ్గుతాయి.

* అల్లాన్ని మెత్తని పేస్ట్ గా చేసి అరికాళ్ళకు రాసి మర్దన చేస్తే అరికాళ్ల చర్మపు పొరలు ఊడటం తగ్గి మంటలు తగ్గుతాయి.

* అలాగే నిమ్మచెక్కతో రుద్దినా మంచి పలితం కనపడుతుంది.

* గోరువెచ్చని ఆముదం లేదా కొబ్బరి నూనెను అరిపాదాలకు రాసి మర్దన చేస్తే మంటలు తగ్గుతాయి. 

  • Blogger Comments
  • Facebook Comments
Top