చిన్న పిల్లలకు స్నానం చేయించటానికి ముందు పెరుగుతో మర్దన చేస్తే మంచి రంగు వస్తారు.
జుట్టు కుదుళ్లకు పెరుగు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు బలంగా ఉండటమే కాక చుండ్రు కూడా తగ్గుతుంది.
పెరుగులో ఓట్స్ పిండి కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం మృదువుగా మారుతుంది.
పెరుగులో బియ్యంపిండి కలిపి ముఖానికి రాస్తే చర్మంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. ఈ ప్యాక్ ని ఏ చర్మ తత్త్వం వారైనా వాడవచ్చు. అయితే మొటిమలు ఉన్న వారు మాత్రం ఈ ప్యాక్ వేసుకోకూడదు.
పెరుగులో శెనగపిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.
ముల్లంగి రసంలో పెరుగు కలిపి ముఖానికి రాస్తే ముఖం మీద మచ్చలు తగ్గుతాయి.
మజ్జిగలో పలుచటి బట్టను ముంచి ఆ బట్టను ముఖం మీద వేసుకోవాలి. ఈ విధంగా పదినిమిషాలకి ఒకసారి నాలుగు నుంచి ఐదు సార్లు చేయాలి. ఆ తరువాత శుభ్రమైన పొడి బట్టతో తుడవాలి. గోరువెచ్చటి నీళ్లలో తుండు ముంచి తుడుచుకోవచ్చు. ఇలా రాత్రి పడుకునే ముందు చేస్తే చర్మం బాగుంటుంది.
కొన్ని చుక్కల బాదం నూనె, పన్నీర్, ఒక స్పూన్ మజ్జిగ కలిపి ముఖానికి, మెడకి, శరీరానికి స్నానంచేసే ముందు రాసుకొని అరగంట తరువాత మెత్తని టవల్ తో తుడిచి స్నానం చేయాలి.