Latest News

Powered by Blogger.
Friday, 8 April 2016

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత ఆహారం తీసుకోవాలి?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అపోహలను పోగట్టటానికి తీసుకోవలసిన ఆహారం గురించి తెలుసుకుందాం.

ఉదయం బ్రేక్ ఫాస్ట్
ఒక దోశ లేదా రెండు ఇడ్లీ లేదా ఉప్మా (కూరలతో )
ఒక గ్లాస్ పాలు
ఏదైనా ఒక పండు 

మధ్యాహ్నం లంచ్
మూడు గుప్పెళ్ల అన్నం లేదా మూడు రోటీలు
సలాడ్స్, ఒక కప్పు పప్పు
ఒక కూర (రోజుకో ఒక వెజిటబుల్)
పెరుగు

సాయింత్రం
మొలకెత్తిన గింజలు

రాత్రి డిన్నర్
రాత్రి భోజనం మధ్యాన భోజనం మాదిరిగానే తీసుకోవాలి. అయితే పరిమాణం కొంచెం తగ్గించాలి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే చికెన్, గుడ్డు, చేపలు తినాలని అనుకుంటే మాత్రం మధ్యాన్నం పూటే తీసుకోవటం మంచిది.

  • Title : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత ఆహారం తీసుకోవాలి?
  • Posted by :
  • Date : 9:56 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top