బుగ్గపై రాసి మీ చాయకు ఏ రకం పౌండేషన్ సరిపోతుందో చూసుకోండి. ఏ షెడ్ అయితే మీ చర్మంలో కలిసిపోతుందో అదే మీకు అనువైన పౌండేషన్ అని తెలుసుకోండి. రెండు షేడ్స్ లో ఇది ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు వాటిలో కాస్త డార్క్ గా ఉన్న దాన్ని ఎంచుకుంటే సరిపోతుంది. మీ చర్మ తత్వానికి, మీ స్కిన్ టోన్ కి సెట్ అయ్యే విధంగా పౌండేషన్ ఎంపిక చేసుకోవాలి. మీది పొడి చర్మం అయితే పొడి తత్వాన్ని తగ్గించి మాయిశ్చరైజర్ ఉన్న పౌండేషన్ ఎంపిక చేసుకోవాలి. మీది జిడ్డు చర్మం అయితే మేట్ షెడ్ ని ఎంచుకోవాలి.