నైట్రేట్స్ శరీరానికి సమృద్దిగా అందటం వలన శరీరంలో రక్త నాళాలు ఉత్తేజితమై రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీని వలన కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. అందుకే వయస్సు పెరిగే కొద్ది బీట్ రూట్ రసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కనీసం వారానికి రెండు సార్లు అయిన బీట్ రూట్ రసాన్ని తీసుకోవాలి. ఒక వేళ బీట్ రూట్ రసం త్రాగటానికి ఇష్టం లేనివారు ఆహారం ద్వారా కూడా తీసుకోవచ్చు. కాకపోతే బీట్ రూట్ ని పచ్చిగా తీసుకుంటేనే మంచి పలితాలు ఉంటాయి.