బాలకృష్ణతో సరసన త్రిష 'లయన్' సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం కావటంతో తన పాత్రను సరిగ్గా సెట్ చేయలేదని కోపంతో ఉన్న త్రిష కొంతకాలం బాలయ్యకు దూరంగా ఉందని ఒక టాక్ టాలీవుడ్ లో ఉంది. ఆ విషయాలను ఏమి మనస్సులో పెట్టుకోకుండా బాలకృష్ణ పిలవగానే ‘నాయకి’ఆడియో వేడుకకు వచ్చాడు.