మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగ బాబు కూతురు నిహారిక చిరుని డాడి అని పిలుస్తుంది. నిహారిక మాత్రమే కాకుండా నాగ బాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా చిరుని డాడి అని పిలుస్తాడు. నిహారిక ఈ టీవి లో ప్రసారం అవుతున్న డీ జూనియర్స్ కి యాంకర్ గా బుల్లితెర లో ప్రవేశించింది. యాంకర్ గా తనదైన ముద్రను వేసిన నిహారిక 'ఒక మనస్సు' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుంది. నాగ సౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద మెగా అభిమానులు ఎన్నో ఆశలను పెట్టుకున్నారు.
సినిమాలు గురించి మాట్లాడుతున్న సమయంలో నీకు ఏ హీరో అంటే ఇష్టం అని అడిగితే తడుముకోకుండా ఎన్టీఆర్ అని చెప్పేసింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరోయిన్ నందమూరి హీరో ఇష్టం అని చెప్పిన ఆమె గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ విషయం విన్నా యాంకర్ కూడా ఒక నిమిషం అవాక్కయింది. అంతేకాక ఎన్టీఆర్ తో నటించే అవకాసం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది.