పవర్ స్టార్ 'సర్దార్ గబ్బర్ సింగ్' ప్రస్తుతం యావరేజ్ టాక్ తో నడుస్తుంది. మొదట ఈ సినిమాకి దర్శకుడిగా 'గబ్బర్ సింగ్' సినిమాకి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ నే తీసుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా హరీష్ శంకర్ తప్పుకొని సంపత్ నంది వచ్చాడు. కొన్ని రోజులకు సంపత్ నంది కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమాలోకి బాబి వచ్చి చేరాడు. అయితే బాబికి ఈ సినిమా వల్ల ఒరిగింది ఏమి లేదు. ఎందుకంటే మొత్తం వ్యవహారం అంతా పవన్ కళ్యాణ్ చూసుకున్నాడు.
ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి హరీష్ శంకర్ ఎందుకు తప్పుకున్నాడో అనే చర్చ మొదలైంది. ఈ సినిమాని హరీష్ శంకర్ అయితే బాగా హ్యాండిల్ చేసేవాడని అంటున్నారు విశ్లేషకులు. గబ్బర్ సింగ్ 2 కోసం హరీష్ శంకర్ ఒక కథను రాసుకున్నాడు. ఆ కథ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ మార్చివేయటంతో, అది నచ్చని హరీష్ శంకర్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.