ఊరగాయలు (ఆవకాయ) బూజు పట్ట కుండా ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే ఊరగాయలను నిల్వచేసే జాడీల పై భాగంలో వేడి నూనెలో గుడ్డను ముంచి ఆ గుడ్డతో తుడిస్తే ఊరగాయలు బూజుపట్టవు.
వంకాయలు, బీరకాయలు, ములక్కాయలు నిల్వ ఉండాలంటే వాటిని ఒక పాత్రలో నీళ్లేసి ఉంచితే అవి తాజాగా ఉంటాయి.
కొబ్బరి చిప్పలను పిలకలు పైకి వచ్చేలా బోర్లించి ఉంచితే కుళ్లిపోకుండా నిల్వ ఉంటాయి.
ముదిరిన కొబ్బరి ముక్కలను ఉప్పుజాడీలో వేసి ఉంచితే 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
షాంపూతో తలస్నానం చేసేటప్పుడు నీళ్లలో షాంపూను చిలకొట్టి, దాన్ని తలపై రుద్దుతూ తలస్నానం చేయండి.
పెయింట్స్ వంటి రంగుమ రకల మీద బ్లాటింగు పేపరుంచి ఇస్త్రీ చేయాలి. వేడికి మరక కరిగి ఆ బ్లాటింగుపేపరుకు అంటుకుంటుంది. దానిమీద పౌడర్ చల్లి దులిపితే మరకపోతుంది.