ప్రయోజనం
ఊపిరితిత్తులు, గుండె పనితీరు మెరుగు పరచటంలో సహాయపడుతుంది. అలాగే పేగుల్లో సమస్యలు తొలగిపోతాయి. నడుం దగ్గర కొవ్వు కరిగిపోతుంది. ఉదర సంబంధిత సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. ఆకలిని బాగా పెంచి అజీర్ణంను నివారిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను పోగొడుతుంది.