వంట సోడాను ఎక్కడ ఉంచినా అది వాసనల్ని బాగా పీల్చేస్తుంది. ఒక గిన్నెలో వంట సోడా వేసి..కొంచెం నీటిని పోసి.. వంటగదిలో ఒక మూలన పెట్టాలి.
రెండు మగ్గుల నీళ్లలో నారింజ తొక్కలు వేసి సన్నని మంట మీద మరిగించాలి. కొంచెం సేపు అయ్యాక దాల్చిన చెక్క వేయాలి. మరి కొంచెం సేపు అయ్యాక ఒక యాలక్కాయ వేసి నీటిని పావుగంట నుంచి అరగంట వరకూ మరిగించాలి. విధంగా చేయుట వలన ఒక్కసారిగా సువాసన ఇల్లంతా వ్యాపించి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.
వంటింట్లో వాసనలు పోవాలంటే... పెద్ద గిన్నెలో నీటిని పోసి దానిలో సగానికి కోసిన నిమ్మకాయ చెక్కల్ని వేసి మరిగించినా మంచి వాసన వస్తుంది.
చేపలు వండినప్పుడు చేతుల నుంచి వచ్చే వాసన పోవాలంటే.. చక్కెరతో చేతులను మసాజ్ చేసుకోవాలి. కొంచెం సేపు అయ్యాక సబ్బు ద్రావణంతో చేతులను శుభ్రంగా కడుక్కుంటే వాసన పోతుంది.
గిన్నెలో వెనిగర్ తీసుకుని.. అందులో రెండు దాల్చిన చెక్క ముక్కలు వేయాలి. గిన్నెను స్టౌవ్ పక్కన లేదంటే.. చెత్త డబ్బా, సింక్ దగ్గర ఉంచి చూడండి. తేడా మీకే తెలుస్తుంది.