ప్రయోజనం
ఈ ఆసనం వల్ల కోలన్ నాడి (పెద్ద పేగులు) ప్రభావితం అవుతాయి. చాలా కాలం నుంచి వేధించే మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. నాభిని సరైన స్థానంలోకి తీసుకురావడం ఈ ఆసనంలోని ప్రత్యేకత. హెర్నియా, సయాటికా వంటివి కూడా తగ్గుతాయి.