మురికి పట్టి నల్లగా మారిన తెల్ల దుస్తులను శుభ్రం చేయడానికి బ్లీచింగ్, డిటర్జెంట్‌లు కలిపి వాడితే సరిపోతుంది. ఈ రెండింటినీ వేసిన నీటిలో తెల్లబట్టల్ని వేసి అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత వేడి నీటిలో వేసి ఉతకాలి.
వేడి నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్, వైట్ వెనిగర్ వేసి తెల్ల దుస్తులను పావుగంట నానబెట్టి ఆ తరువాత ఉతకాలి.
తెల్లని దుస్తులు నానబెట్టే నీళ్లలో కొంచెం బేకింగ్‌పౌడర్ వేయాలి. ఈ నీళ్లలోనే దుస్తులను శుభ్రం చేయొచ్చు.
తెల్లటి దుస్తుల మీద పడిన మరకల మీద నిమ్మరసాన్ని వేసి ఒక గంట తరువాత శుభ్రమైన నీటితోఉతికేయాలి.
తాజా బంగాళా దుంప రసాన్ని బట్టలపైన ఉన్న మరకల మీద రాసి రుద్ది,ఆ తరువాత డిటర్జెంట్ వేసిన నీటిలో నానబెట్టి 20 నిమిషాల తరువాత ఉతికేయాలి.