Latest News

Powered by Blogger.
Monday, 14 March 2016

ఎండకు కమిలిన చర్మానికి....చిట్కాలు

ఎండాకాలం ప్రారంభం అయ్యిపోతుంది. ఎండాకాలంలో చాలా ఖరీదు పెట్టి సన్‌స్క్రీన్ లోషన్లు కొనకుండా ఇంటిలోనే ఒక ప్యాక్ వేసుకోవచ్చు. ఈ ప్యాక్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ కోసం ఎక్కువ వస్తువులు ఏమి అవసరం లేదు. అయితే బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ఈ ప్యాక్ వేసుకుంటే చాలు. కీరదోస ముక్కలుగా కోసి మెత్తని పేస్ట్ గా చేసుకొని దానికి చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎండకు కమిలిపోయినట్లున్న మీ ముఖం నిగనిగలాడుతూ మీకే ముద్దొచ్చేస్తుంది.

కొబ్బరి నూనె కేవలం జుట్టుకే కాకుండా ముఖానికి కూడా చాలా మేలు చేస్తుంది. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోయి ప్రకాశవంతంగా మారుతుంది.

  • Blogger Comments
  • Facebook Comments
Top