Latest News

Powered by Blogger.
Wednesday, 9 March 2016

ముఖానికి పెరుగు చేసే మాయ....

ముఖానికి పెరుగును వేళ్ళ సాయంతో రాసి పై వైపుకి మసాజ్ చేయాలి. ఆ తరువాత వేడి నీటిలో ఒక కాటన్ టవల్ ముంచి నీటిని పిండి ముఖాన్ని తుడవాలి. ఆ తరువాత చిల్డ్‌ రోజ్‌ వాటర్‌లో దూది ముంచి ముఖాన్ని శుభ్రం చేయాలి.
పెరుగు మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఏ రకం చర్మం ఉన్న వారైనా పెరుగుతో మసాజ్ చేసుకోవచ్చు. అలాగే క్లెన్సింగ్‌ కూడా చేసుకోవచ్చు.

సన్‌ బర్న్‌తో బాధపడేవాళ్లు ఒక స్పూన్‌ శెనగపిండిలో కొంచెం పెరుగు కలిపి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. సన్‌బర్న్‌ను తొలగించటానికి ఈ కిటుకు చాలా బాగా పనిచేస్తుంది.

యాంటీ టాన్‌ మాస్క్‌గా కూడా పెరుగు పనిచేస్తుంది. పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే టాన్‌ను ఇన్‌స్టంట్‌గా తొలగించవచ్చు.

      • Blogger Comments
      • Facebook Comments
      Top