ఒక బౌల్ లో మూడు స్పూన్ స్ట్రాబెర్రీ గుజ్జు, మూడు స్పూన్ తేనే, ఒక స్పూన్ బాదం నూనె, ఒక స్పూన్ విటమిన్-ఇ ఆయిల్ వేసి బాగా కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు.
ఒక బౌల్ లో ముప్పావు కప్పు కొబ్బరినూనె, మూడు టేబుల్ స్పూన్లు మైనం, రెండు టీ స్పూన్లు విటమిన-ఇ ఆయిల్ తీసుకొని బాగా కలపాలి. దీన్ని ట్యూబ్‌లోగానీ, గాజు సీసాలోగానీ నిల్వ ఉంచి వాడొచ్చు.
ఒక బౌల్ లో రెండు టీ స్పూన్లు మైనం తీసుకొని కరిగించాలి. కరిగిన మైనంలో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ కలబంద గుజ్జు, ఒక స్పూన్ విటమిన-ఇ ఆయిల్, ఒక స్పూన్ బాదం ఎక్స్‌ట్రాక్ట్, ఆరు చుక్కల లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి వాడొచ్చు.