Latest News

Powered by Blogger.
Tuesday, 29 March 2016

కొబ్బరి నూనెను వంటల్లో ఎలా ఉపయోగించాలి

కొబ్బరి నూనె సౌందర్యానికే కాకుండా ఆరోగ్యనికి కూడా చాలా సహాయపడుతుంది. కొబ్బరి నూనె జీర్ణ శక్తిని పెంచటమే కాకుండా రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కొబ్బరి నూనెలో ఉండే శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ గుండెకు మంచిది కాదని అందరూ అనుకుంటారు. కానీ అవి గుండెకు చాలా మేలు చేస్తాయి.

అలాగే కోబబ్రి నూనెలో ఉండే లారిక్‌ యాసిడ్‌ కొలస్ట్రాల్, రక్తపోటు కారణంగా గుండెకు హాని జరగకుండా కాపాడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే షార్ట్‌ అండ్‌ మీడియం చైన్‌ ఫ్యాటీ ఆమ్లాలు బరువు తగ్గటంలో సహాయపడతాయి. అంతేకాక పొట్ట చుట్టూ కొవ్వు పెరుకోకుండా సహాయపడుతుంది.

ఈ నూనెలో ఉండే లారిక్‌ యాసిడ్‌, యాంటీమైక్రోబియల్‌ లిపిడ్స్‌, కాప్రిలిక్‌ యాసిడ్‌లు,యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు ఉండుట వలన ఎటువంటి అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడుతుంది. అంతేకాక కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి కూడా కొబ్బరినూనెకు ఉంది. 

వంటల్లో ఇలా ఉపయోగించాలి
కొబ్బరినూనె స్మోకింగ్‌ పాయింట్‌ 350 ఫారిన్‌హీట్‌. అందువలన ఈ నూనెను అన్ని రకాల వంటలకూ వాడవచ్చు.

కేక్‌ వంటి వంటకాల్లో వెన్నకు బదులుగా కొబ్బరినూనెను ఉపయోగించొచ్చు. ఆలాంటప్పుడు వెన్న పరిమాణంలో 25శాతం తక్కువ కొబ్బరినూనెను వాడాలి.
పాప్‌కార్న్‌ తయారీకి కొబ్బరినూనెను వాడొచ్చు.

వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ వెన్నవలే ఉంటుంది. దీన్ని బటర్‌ వలే బ్రెడ్‌ మీద రాసుకొని తినొచ్చు. 

ఈ నూనెతో అన్ని రకాల కూరగాయల వేపుళ్లు వండుకోవచ్చు. పప్పు తాలింపులో వాడొచ్చు.

  • Blogger Comments
  • Facebook Comments
Top